Xossip

  #1  
Old 15th January 2016
kamal kishan's Avatar
Custom title
 
Join Date: 6th January 2016
Posts: 3,961
Rep Power: 8 Points: 2103
kamal kishan is a pillar of our community
Greetings

సంక్రాంతి సం క్రాంతి సంకు రాత్రి సంక్రమణ రాత్రి సంక్రమనాథ్ అతి ఇతి సంక్రమన్నః సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి మన అందరికి సుభాల భోగి సంతోషాల సంక్రాంతి మలి ముచటైన కనుమ శుభాకాంక్షలు

Reply With Quote
Have you seen the announcement yet?
  #2  
Old 15th January 2016
Custom title
 
Join Date: 26th July 2014
Posts: 3,233
Rep Power: 14 Points: 4186
manmad150885 is hunted by the papparazimanmad150885 is hunted by the papparazi
Thanks bhayya

Reply With Quote
Have you seen the announcement yet?
  #3  
Old 11th October 2016
kamal kishan's Avatar
Custom title
 
Join Date: 6th January 2016
Posts: 3,961
Rep Power: 8 Points: 2103
kamal kishan is a pillar of our community
మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు


దశ హర

9 రోజుల తరువాత దుర్గామాత తన సాత్విక రూపం తో దర్శనం

64 రూపాలు ఆ తల్లివి
పదివేల నామాలు
వేయి చేతులు

ఎర్రని తామరలవంటి చేతులు సదా స్వతా స్వాహ కారాలు చేస్తూ ఉంటాయి.

ఆ తల్లి కుడిచేతి తో అభయం ఎడమ చేతితో వరద హస్తం కలిగి ఆశీర్వదిస్తుంది
నమ్మి చెడినవాడు లేదు నమ్మక బాగున్న వాడు లేడు

దసరా శుభాకాంక్షలు మనందరికీ,
సర్వదా మంచికి జయం కలగాలి,
శుభం ఎప్పుడూ శుభంగా ఉండాలి.
సర్వేషాం శుభం భవతు

Reply With Quote
Have you seen the announcement yet?
  #4  
Old 11th October 2016
luckykrish's Avatar
Lets Enjoy
 
Join Date: 16th March 2016
Location: hyderabad
Posts: 9,520
Rep Power: 18 Points: 7121
luckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autograph
Send a message via Yahoo to luckykrish
మీకు కూడా దసరా శుభాకాంక్షలు కమల్ కిషన్ గారు
______________________________
నేను మనిషీ ని ఎదుటి వాళ్ళ లో ఈశ్వరుడు ను చూస్తాను. నేను దెయ్యం కావచ్చు ఎదుటి వాళ్ళు దేవుళ్లు.

Reply With Quote
Have you seen the announcement yet?
  #5  
Old 29th October 2016
kamal kishan's Avatar
Custom title
 
Join Date: 6th January 2016
Posts: 3,961
Rep Power: 8 Points: 2103
kamal kishan is a pillar of our community
శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమ:
గోవిందా......మాలోని స్వార్ధం,
అహంకారం, అజ్ఞ్యానం, మత్సరం అనే చీకట్లను తొలగించి,
మాలో పరోపకారం, నిస్వార్ధం, అనే జ్యోతులు వెలిగించు స్వామీ,
మాకు చెడును ఎదిరించి నిలిచే ధైర్యాన్ని ప్రసాదించు,
పాపాత్ముల కళ్ళు మా మీద పడకుండా అనుగ్రహించు.
ఈ దీపావళి, వరుస జ్యోతులై మనందరికీ శుభాల వేలుగులీనాలని.
మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.

Reply With Quote
Have you seen the announcement yet?
  #6  
Old 1st January 2017
kamal kishan's Avatar
Custom title
 
Join Date: 6th January 2016
Posts: 3,961
Rep Power: 8 Points: 2103
kamal kishan is a pillar of our community
ఎగసి పడుతున్న సంతోషం
ఉవ్వెత్తున నిలిచిన మనసు మనసై
నీ సాంగత్యం సదా ఉండాలని నిన్న 2016 నిన్నయినా, 2017 రేపు తొలి రోజయినా
సదా 365 రోజులూ...52వారాలూ, 6 ఋతువులూ...12 నెలలూ........183రాత్రుళ్ళూ...182పగళ్ళూ
నీతో ఉండాలి సుఖమయినా సంతోషమయినా...కష్టమయినా నష్టమయినా కోరుతూ
HAPPY NEW YEAR
FRIENDS
______________________________
గో సేవ చేయండి. గోవు తల్లి, సకలదేవతలూ గోవులోనే కొలువై ఉన్నారు.
లైఫ్ లో ప్రతి నిముషం ఆనందం దొరకదు. కానీ ప్రతి లైఫ్ ఒక ఆనందానికి పుట్టుకే...

Reply With Quote
Have you seen the announcement yet?
  #7  
Old 8th March 2017
kamal kishan's Avatar
Custom title
 
Join Date: 6th January 2016
Posts: 3,961
Rep Power: 8 Points: 2103
kamal kishan is a pillar of our community
Happy women's' Day

Dear Lady
Dear Mother
Dear Sister
Dear Lve
Dear Enemy
Dear Friend
Dear Good
and
Dear Dearth

Shakespeare wrote 'Seven Stages of man'

I'm trying to uncover some stages of woman

A baby giving happiness to a father
A child gives happiness to mother
A student gives happiness to
A girl gives colors to the society
A teen girl has love, shares it

______________________________
గో సేవ చేయండి. గోవు తల్లి, సకలదేవతలూ గోవులోనే కొలువై ఉన్నారు.
లైఫ్ లో ప్రతి నిముషం ఆనందం దొరకదు. కానీ ప్రతి లైఫ్ ఒక ఆనందానికి పుట్టుకే...

Reply With Quote
Have you seen the announcement yet?
  #8  
Old 30th September 2017
kamal kishan's Avatar
Custom title
 
Join Date: 6th January 2016
Posts: 3,961
Rep Power: 8 Points: 2103
kamal kishan is a pillar of our community

Reply With Quote
Have you seen the announcement yet?
  #9  
Old 2 Weeks Ago
kamal kishan's Avatar
Custom title
 
Join Date: 6th January 2016
Posts: 3,961
Rep Power: 8 Points: 2103
kamal kishan is a pillar of our community
హ్యాపీ న్యూ ఇయర్, Wish you Happy new year, May the GOD bless you friends.
Lets strive for the right
______________________________
గో సేవ చేయండి. గోవు తల్లి, సకలదేవతలూ గోవులోనే కొలువై ఉన్నారు.
లైఫ్ లో ప్రతి నిముషం ఆనందం దొరకదు. కానీ ప్రతి లైఫ్ ఒక ఆనందానికి పుట్టుకే...

Last edited by kamal kishan : 2 Weeks Ago at 05:44 PM.

Reply With Quote
Have you seen the announcement yet?
  #10  
Old 2 Weeks Ago
kamal kishan's Avatar
Custom title
 
Join Date: 6th January 2016
Posts: 3,961
Rep Power: 8 Points: 2103
kamal kishan is a pillar of our community
______________________________
గో సేవ చేయండి. గోవు తల్లి, సకలదేవతలూ గోవులోనే కొలువై ఉన్నారు.
లైఫ్ లో ప్రతి నిముషం ఆనందం దొరకదు. కానీ ప్రతి లైఫ్ ఒక ఆనందానికి పుట్టుకే...

Reply With Quote
Have you seen the announcement yet?
Reply Free Video Chat with Indian Girls


Thread Tools Search this Thread
Search this Thread:

Advanced Search

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

vB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off
Forum Jump


All times are GMT +5.5. The time now is 10:19 PM.
Page generated in 0.02743 seconds