Xossip

Go Back Xossip > Mirchi> Stories> Regional> Telugu > శృంగారం అద్భుతం (Fantasy touch)

Reply
 
Thread Tools Search this Thread
  #1  
Old 9th September 2017
BlueBunyte's Avatar
Visit my website
 
Join Date: 4th September 2017
Posts: 936
Rep Power: 1 Points: 454
BlueBunyte has many secret admirersBlueBunyte has many secret admirers
శృంగారం అద్భుతం (Fantasy touch)

అద్భుతమైన కధలు రాయాలని న కోరిక.. అయితే అద్భుతమైన కధలు మనం రాయలేము కానీ చదివాక వాటిని అద్భుతంగా ఊహించుకోగలం అని న గట్టి నమ్మకం. ఎందుకంటే మనిషిలో ఊహించడం అన్నది గొప్ప లక్షణం.. మీరు అందరూ కూడా న ఊహ ని పట్టుకోగలరని న మనవి. ఇట్లు మీ బన్నీ

Reply With Quote
Have you seen the announcement yet?
  #2  
Old 9th September 2017
BlueBunyte's Avatar
Visit my website
 
Join Date: 4th September 2017
Posts: 936
Rep Power: 1 Points: 454
BlueBunyte has many secret admirersBlueBunyte has many secret admirers
నేను ఎపుడు కథ రాసిన ముందు అక్కడున్న పరిసరాల్ని లేక అపుడు అవుతున్న సమయాన్ని బట్టి కదా మొదలెడతాను అందుకని ఈ కథ ని నేను ముందుగా అక్కడున్న సమయం పరిసరాల్ని రెండింటిని దృష్టిలో పెట్టుకొని మొదలెడతాను ఇక వినండి ..మేఘాలు రోదన పెడుతున్నాయి. గాలి ఎటు వైపు వీస్తుందో అర్ధం కాలేదు. పెద్ద పెద్ద చెట్లు కూడా కష్టం గ నిల్చుంటున్నాయి. నల్లటి చీకటి కుండపోతగా వర్షం. అంతకి భయంకరమైన వాతావరణం లో ఒక తెల్లటి అమ్బస్సదోర్ కార్ చాలా మెల్లిగా వెళ్తుంది. ఆ కారు ని నడుపుతున్నది డాక్టర్.పరాంకుశం వెనకాల అతడి భార్య పురిటి నొప్పులతో చాలా బాధపడుతుంది.. అయితే డాక్టర్ పరం గారు వెళుతున్నది హాస్పిటల్ కి కాదు అక్కడ అడవిలో ఉన్న తన ల్యాబ్ కి ఎందుకంటే డాక్టర్ పరాంకుశం కల తొమ్మిది నెలల తరువాత నెరవేరబోతోంది.

డాక్టర్ పరాంకుశం గారు In vitro fertilization (IVF) రేప్రొడ్యూక్టీవ్ టెక్నాలజీ లో చాలా పెద్ద సైంటిస్ట్.. మన భాషలో చెప్పాలంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే మనకు చాలా ఈజీ గ అర్ధం అవుతుంది.. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ముందు మగాడి వీర్య కణం తీయసుకొని దాన్ని బయట డెవలప్ చేసి మల్లి స్త్రీ గర్భం లోకి ప్రవేశపెట్టడం.. మన కధ కి ఈ మాత్రం తెలిస్తే చాలు.. కానీ డాక్టర్ పరం గారు ఒక సూపర్ హ్యూమన్ ని తయరు చేయాలనీ తన వీర్య కానాల మీద కాస్త ఎక్కువ ప్రయోగాలు చేసి తన భార్య అయినా ROSY గర్భం లోకి ప్రవేశపెట్టారు సో ఆవిడ ఈ రోజు డెలివరీ ఇవ్వడానికి రెడీ అయింది అందుకని ఎవరికీ తెలీకుండా తన సీక్రెట్ ల్యాబ్ కి తీస్కొని వెళ్తున్నారు..

ఇంతవరకు గోవేర్నట్మెంట్ కి కూడా తెలియని ఈ అడవిలో ఒకానొక పాత బిల్డింగ్ డాక్టర్ ఒకేఒకడు చాలా సంవత్సరాలుగా పరిశోధనలు చేసారు .. మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది .. డాక్టర్ పరాంకుశం గారికి ఎంతో సంతోషాన్ని ఇచ్చే రోజు అది.. అందుకని చాలా జాగ్రత్తగా అడివి లోపలికి కారు నే తీసుకెళ్తు ఒకా పథ బడిన బిల్డింగ్ రాగానే అక్కడ ఆపి బయట ఉన్న ఒక ముసలాడిని పిలిచాడు " రామయ్య రామయ్యా "
వెంటనే ఆ ముసలాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇంకా అక్కడి నుండి ఇద్దరు కలిసి ఒక వీల్ బెడ్ లో మెల్లిగా ROSY ని తీసుకెళ్లారు ..

ఆ బిల్డింగ్ బయటనుండి చుడానికి చాలా పాతబిల్డింగ్ ల భయంకరం గ ఉంది కానీ లోపల మాత్రం అన్ని సౌకర్యాలు ఉన్నాయి. లోపలికి వెళ్ళాక రామయ్య ని పంపించేసి పరం గారు Rosy ని చాలా స్మూత్ గ హేండిల్ చేస్తూ లెగ్స్ ఓపెన్ చేసి గట్టిగ గాలి పిలుస్తూ వదలమానాడు. రోజీ కి చాలా కష్టం గ అనిపించింది.. మాములుగా వచ్చే పురిటి నొప్పులు అయితే కాస్త లో కథ ఓర్చుకోగలదు కానీ తన కడుపులో తనకి తెలియని SUPER HUMAN ని డెవలప్ చేస్తున్నారు అని ROSY కి ఏ మాత్రం తెలియదు అందుకని చాలా కష్టం గ ఓర్చుకోలేని బాధగా ఉండడం తో అలానే బెడ్ లో పిచ్చిగా అరుస్తూ" ప్లీజ్ నాకు చచ్చిపోతాను ఏమో అని భయం గ ఉంది ప్లీజ్ పరం డు సొమెథింగ్" అని ఏడుస్తూ చెపింది కానీ పరం అవేవి పట్టించుకోలేదు.

ఆలా ఒక గంట గడిచాక అంత తన చేతుల్లో ఉంది అని అనిపించాక పరం గారు చిన్న చిరునవ్వు నవ్వి ROSY ఈ ఇంజక్షన్ ఇస్తున్నాను ఇంకా నీకు నొప్పులు లేకుండా సుఖ ప్రసవం జరుగుతుంది అంటూ మెల్లిగా ఒక ఇంజెక్ట్ ఆవిడా కడుపులోకి గుచ్చి తీసిన రెండు నిముషాలకు ROSY ఘాడ నిద్రలోకి జారుకుంది.. మెల్లిగా పరం గారు పక్కకి వెళ్లి ఆలా ఒక సిగరెట్ వెలిగించి హాయిగా పీల్చి వదిలి "ఇన్ని రోజులు చేసిన న ప్రయత్నం వృధా పోలేదు " అనుకుంటూ చిన్న చిరునవ్వు నవ్వుకున్నాడు మనసులో.. అంతే వెంటనే గదిలోంచి భీకరమైన శబ్ధం.. డాక్టర్ పరం సిగరెట్ పడేసి వెంటనే పరిగెత్తి వెళ్లి చూసేసరికి అక్కడ ROSy ... అక్కడంతా అల్లా కల్లోలం ఒక నిమిషం ఎం జరుగుతుందా అని అర్ధం కాలేదు పరం కి కానీ స్పృహలోకి వచ్చి చూస్తే.. అక్కడ ఘోరం జరిగిపోయింది.. ROSY పొట్ట అంత చీల్చుకుపోయి ఉంది.. అక్కడ అంత రక్తం ఎక్కడ చుసిన అన్ని కిందపడేసి ఉన్నాయి.. వెంటనే డాక్టర్ పరం గారు ROSy దాగేరికి వచ్చి ఏడ్చి ఎం జరిగిందా అని చూసేసరికి అక్కడ అథానాయికి బుల్లి బుల్లి అడుగులు రక్తం తో నడిచినట్లుగా పాదాల గుర్తులు కనిపించాయి.వెంటనే డాక్టర్ పరం భయపడి ఆ అడుగు వైపు వెళ్లి చూసాడు ఆ అడుగులు బిల్డింగ్ ముందు ఉన్న పూరి గుడిసెలోకి పయనం అయినట్లు కనిపించాయి వెంటనే అక్కడికి పరిగెత్తాడు అక్కడికి వెళ్లి చూస్తే ఆశ్చర్యం అక్కడ తన నౌకరు రామయ్య గాలిలో తేలుతూ కనిపించాడు వెంటనే దానికి కారణం ఎంత అని చూస్తే ఒక బుల్లి బాబు ( SUPER HUMAN ) తన కళ్ళతో రామాయని కంట్రోల్ చేస్తూ కనిపించదు వెంటనే పరం గారు వెళ్లి బాబు ని ఆపి పట్టుకునాడు కానీ అప్పటికే రామయ్య చనిపోయాడు.. పరం ని మాత్రం ఆ బాబు ఏమి అనలేదు ఎందుకంటే స్పర్శ వాళ్ళ పరం తన తండ్రి అని గుర్తు పట్టదు ఆ బాబు..వెంటనే బాబు ని తీసుకెళ్లి ఒక గదిలో బంధించి ముందు అక్కడ జరిగిన ఘోరాన్ని అంత ఎవరు పసిగట్టకుండా థానే నీట్ గ క్లీన్ చేసి బాబు గదిలోకి వేలాది పరం కానీ బాబు అప్పటికే కాస్త పెరిగిపోయాడు.. మాటలు వచ్చేసాయి.. నాన్న అని పిలుస్తూ పరం ని హతుకునాడు బాబు నవ్వుతూ..పరం అపుడు చెప్పాడు బాబు కి నువ్వు ఇలా బయటికి ఎపుడు వెళ్లకూడదు ని తండ్రి నేను చెప్తున్నాను నాకు మాట ఇవ్వు అని బాబు తో మాట తీస్కొని ఒక రూమ్ లో ఒక వారం కి సరిపడా భోజనం ఆరెంజ్ చేసి ఆ రూమ్ ని పెద్ద పెద్ద తాళ్లతో లాక్ చేసి అక్కడినుండి వెళిపోయాడు పరం..

Last edited by BlueBunyte : 9th September 2017 at 01:02 PM.

Reply With Quote
Have you seen the announcement yet?
  #3  
Old 9th September 2017
BlueBunyte's Avatar
Visit my website
 
Join Date: 4th September 2017
Posts: 936
Rep Power: 1 Points: 454
BlueBunyte has many secret admirersBlueBunyte has many secret admirers
మిత్రులారా తప్పులు ఉంటె క్షమించండి అసలు అర్ధం వేరైతే మన్నించండి ఇట్లు మీ బన్నీ

Reply With Quote
Have you seen the announcement yet?
  #4  
Old 9th September 2017
Custom title
 
Join Date: 16th April 2016
Posts: 14,873
Rep Power: 16 Points: 748
rams38012 has received several accoladesrams38012 has received several accoladesrams38012 has received several accolades
Good plot bro..super
______________________________
Actress Erotic Sex Stories
http://www.mangasee.com/showthread.php?t=1430462

Reply With Quote
Have you seen the announcement yet?
  #5  
Old 9th September 2017
BlueBunyte's Avatar
Visit my website
 
Join Date: 4th September 2017
Posts: 936
Rep Power: 1 Points: 454
BlueBunyte has many secret admirersBlueBunyte has many secret admirers
Quote:
Originally Posted by rams38012 View Post
Good plot bro..super
thanks bhayyaa

Reply With Quote
Have you seen the announcement yet?
  #6  
Old 2 Days Ago
 
Join Date: 18th December 2017
Location: Hyderbad
Posts: 61
Rep Power: 1 Points: 95
Karthik1993 is beginning to get noticed
Update brother
______________________________
"Strength is life , Weakness is death"..

Reply With Quote
Have you seen the announcement yet?
  #7  
Old 2 Days Ago
sanjaysanthosh's Avatar
Custom title
 
Join Date: 30th August 2017
Location: Kadapa
Posts: 1,704
Rep Power: 2 Points: 330
sanjaysanthosh has many secret admirers
రియల్లీ మెస్మరైజింగ్ ప్లాట్ అండ్ నెరేషన్ ఈజ్ సూపర్బ్...
కొనసాగించండి మధ్యలో మాత్రం ఆపొద్దు...
నా నుండి ఒక చిన్న సలహా,చిన్న చిన్న అచ్చు తప్పులు సరిదిద్దుకుంటే చాలా బాగుంటుంది...
ఆండ్రాయిడ్ అయితే google indic keyboard ఉత్తమం..

ఆల్ ది బెస్ట్.
______________________________
దేశ భాషలందు తెలుగు లెస్స

Reply With Quote
Have you seen the announcement yet?
  #8  
Old 2 Days Ago
BlueBunyte's Avatar
Visit my website
 
Join Date: 4th September 2017
Posts: 936
Rep Power: 1 Points: 454
BlueBunyte has many secret admirersBlueBunyte has many secret admirers
Quote:
Originally Posted by Karthik1993 View Post
Update brother
Quote:
Originally Posted by sanjaysanthosh View Post
రియల్లీ మెస్మరైజింగ్ ప్లాట్ అండ్ నెరేషన్ ఈజ్ సూపర్బ్...
కొనసాగించండి మధ్యలో మాత్రం ఆపొద్దు...
నా నుండి ఒక చిన్న సలహా,చిన్న చిన్న అచ్చు తప్పులు సరిదిద్దుకుంటే చాలా బాగుంటుంది...
ఆండ్రాయిడ్ అయితే google indic keyboard ఉత్తమం..

ఆల్ ది బెస్ట్.
e roju night update pedathanu.. chaala busy avdam valla rayalekapoyanu.. ipudu rasesthanu.. thanks..

Reply With Quote
Have you seen the announcement yet?
Reply


Thread Tools Search this Thread
Search this Thread:

Advanced Search

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

vB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off
Forum Jump


All times are GMT +5.5. The time now is 04:47 PM.
Page generated in 0.02701 seconds